exculpate
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, విశేషణం, తప్పులేదని అగుపరుచుట.
- he tried to exculpate himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు.
- this letter exculpates you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).