బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంభవించేపని, ఘటించేపని.

  • a sad event ఆపద.
  • a happy event అదృష్టము.
  • we must be guided by event యెటౌతున్నదో దాన్ని చూచుకొని దానికి తగినట్టు నడుచుకోవలసినది.
  • at all events అన్నిటికి, మెట్టుకు, యెట్లాగైనా సరి.
  • in this event యీ పక్షమందు.
  • in the event of his coming వాడు వచ్చినట్టైతే, వాడు వచ్చే పక్షమందు.
  • in the event of your going నీవు పొయ్యేటట్టైతే.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=event&oldid=930583" నుండి వెలికితీశారు