బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, దూరమునుంచి చూచుట, అ దాటుగా చూటుట, కనుక్కొనుట,వేగుచూచుట.

  • I espied a snake in the grass కసువుసందున వొకపాము వుండినది.
  • I espied a fruit among the leaves ఆకుల మరుగుననాకు వొక పండు కనబడ్డది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=espy&oldid=930501" నుండి వెలికితీశారు