బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సమత, సమత్వము, సరితూనిక.

  • when the two scales are in equilibrium త్రాసు సరిగా తూగేటప్పుడు.
  • he placed them in equilibriumవాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు.
  • he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు.
  • the equilibrium of properties (in a philosophical sense) ప్రధానము.q.v.

నామవాచకం, s, Read thus.

  • When the two scales are in equilibrio: he placed them in equilibrio.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equilibrium&oldid=930420" నుండి వెలికితీశారు