బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, springy, playing ఆడే, నటించే, స్థిత స్థాపకమైన, స్థితిస్థాపకగుణముగల, తన గుణమువిడవని, పట్టివిడిచినమండ, సాగదీతి విడిచిన తోలు, వాపుమీదచేసిన నొక్కుమొదలైన వాటివలె యధాస్థితిని పొందే.

  • See in proof.
  • of this Colebr.
  • in Roy.
  • As.
  • Trans.
  • I.
  • p.
  • 111.
  • Indian rubber is elastic రబ్బరును సాగదీసి విడిచిపెట్టితేయెప్పటివలె మడుచుకొంటున్నది.
  • pillow is elastic తలగడను అదిమితే పల్లమునుపడి మళ్లీ యెప్పటివలె వుంటుంది.
  • a pen is elastic పేనాను వంచినా యెప్పటివలెఅవుతున్నది.
  • she danced with elastic toe అతిలాఘవముగా ఆడినది.
  • an elastic atmosphereనాతిశీతోష్ణమైన వాయువు.
  • elastic spirits ఉల్లాసభావము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=elastic&oldid=929931" నుండి వెలికితీశారు