బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, తిన్న, భక్షించిన, తినివేసిన.

  • he is eaten up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది.
  • they found some half eaten viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి.
  • worm eaten పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.
  • worm eaten books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు.
  • Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eaten&oldid=929808" నుండి వెలికితీశారు