బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, net విసురువల.

  • an instrument with hooks పాతాళబేది, గాలము, దీనితో నీళ్లల్లో పడివుండే శవాన్ని యెత్తుతున్నారు.

క్రియ, విశేషణం, యీడ్చుట, లాగుట.

  • I cannot drag my legs along నాకాళ్లు తీపులుగా వున్నది నడవలేను.
  • he is dragging a miserable life వాడు మహాకష్టముగా జరుపుకొంటువున్నారు, వాడికి మహాయిబ్బందిగా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drag&oldid=929544" నుండి వెలికితీశారు