బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ.

  • the cloudsare dissipated మబ్బు విచ్చిపోయినది.
  • my doubts are dissipated నా సందేహము నివారణమైనది.
  • the disease was dissipated by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది.
  • the disease left marks on hisface which wre not dissipated for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు.
  • a man of dissipated character పోకిరి.
  • నీతినిలకడలేనివాడు.
  • he leads a dissipated life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissipated&oldid=929256" నుండి వెలికితీశారు