బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, one that disagress from an opinion భిన్నాభిప్రాయము గలవాడు, వొప్పనివాడు.

  • one who refuses the communionof the English church ప్రోటెస్టాంటు మతస్థులలో చచ _వు యంగిలండుమతమును వొప్పనివాడు.
  • they are dissenter s from us మా మతములోనుంచిమిగిలిన విరుద్ధమతస్థులుగా వున్నారు.
  • the Jangamas are dissenters from thebody of the Hindus జంగములు హిందువుల మతములోనుంచి కలిగినవిరుద్ధమతస్థులు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissenter&oldid=929246" నుండి వెలికితీశారు