బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, మారీచము చేసుట, మాయలుచేసుట, టక్కులుచేసుట.

  • they dissembled with God దేవుని యడల మాయ చెయ్యడానకు ఆరంభించినారు.
  • why should you dissemble with me నా దగ్గరయెందుకు మాయలు చేస్తావు.
  • టక్కులు చేస్తావు.

క్రియ, విశేషణం, to conceal his disposition దాచుట .

  • to feignor pretend బేడిజము చేసుట, మారీచము చేసుట, మాయచేసుట.
  • he dissembled friendship for me నా యెడల స్నేహితుడైనట్టుటక్కుచేసినాడు.
  • బయటికి నటించినాడు, మాయచేసినాడు.
  • he dissembled his angerకోపమును దాచినాడు, కోపము లేనట్టు నటించినాడు.
  • he dissemblee danger కోపము వున్నట్టు నటించినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dissemble&oldid=929236" నుండి వెలికితీశారు