బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, విధి.

  • the dispensations of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.
  • దైవసంకల్పము.
  • the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి.
  • the christian dispensation ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.
  • this is a dreadful dispensation అయ్యో యిది యేమి విధి.
  • exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము.
  • the Pope granted him a dispensation to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dispensation&oldid=929164" నుండి వెలికితీశారు