బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, రోగము తగిలించుకొన్న.

  • the eye is diseased కంటికినొప్పి తగిలినది.
  • he is diseased వాడికి నొప్పివచ్చినది, వాడికిరోగము తగిలినది.
  • the diseased రోగులు.
  • a diseased person రోగి.
  • a diseased appetiteఅతిక్షుధాతరుము, పెనుఆకలి.
  • he has a diseased appetite for readingవాడికి చదువుమీద అత్యాతురము వున్నది, అనగా పనికిమాలినఆతురము వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=diseased&oldid=929058" నుండి వెలికితీశారు