బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, అధైర్యపరుచుట.

  • they discourageed me in thisbusiness యీ పనినీచేతకాదన్నారు.
  • the weather discouraged me from goingకాలము వుండే వైఖరిని చూచిపోవడము మానుకొన్నాను.
  • I tried to discourage him but he would not listen to me నేను యెంతవద్దన్నా వాడు వినలేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=discourage&oldid=929019" నుండి వెలికితీశారు