బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, విస్తారమైన.

  • a diffuse style గ్రంధవిస్తరము, గ్రంధబాహుళ్యము.

క్రియ, విశేషణం, వ్యాపింపచేయుట, విస్తరింపచేయుట.

  • this flowerdiffused its smell through the house యీ పుష్పము యొక్క వాసన యిల్లంతావ్యాపించినది, యిల్లంతా యీ పుష్పము వాసన కొట్టినది.
  • this diffusedjoy through the town యిది పట్టణములో వుండే వారందరికీఆనందమును కలగచేసినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=diffuse&oldid=928826" నుండి వెలికితీశారు