బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, పాడుచేసే, హతముచేసే, ధ్వంసము చేసే.

  • a devouring flameదావాగ్ని, కార్చిచ్చు.
  • the house fell a victim to the devouring element ఆ యిల్లు తగలబడిపోయినది, ఆ యిల్లు పరుశురామప్రీతియైనది. ( this is the phrase in Rajahmandri )

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=devouring&oldid=928750" నుండి వెలికితీశారు