బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, లేని, విహీనమైన, దూరమైన.

  • devoid of advantageనిష్ఫలమైన, అప్రయోజనకమైన.
  • devoid of a reason or cause నిరహేతుకమైననిర్నిమిత్తమైన.
  • brutes are devoid of reason మృగములు వివేకశూన్యములైనవి.
  • మృగములు నోరు యెరగనవి.
  • devoid of shame సిగ్గుమాలిన, సిగ్గులేని.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=devoid&oldid=928736" నుండి వెలికితీశారు