బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తప్పు, భేదము, వ్యత్యాసము, వ్యతిరేకము,ఉల్లంఘనము.

  • this is a deviation from the rule యిది సూత్రమునకుభంగము, వ్యతిరేకము.
  • a deviation from rectitude న్యాయము తప్పడము, అన్యాయము.
  • deviation from regimen అపథ్యము.
  • without deviation వ్యత్యాసము లేకుండా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deviation&oldid=928727" నుండి వెలికితీశారు