బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, and n.

  • విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట.
  • he deserted his wife భార్యను విడిచిపెట్టినాడు.
  • they deserted the village ఆ వూరిని విడిచి పారిపోయినారు.
  • they desertedus మమ్ములను విడిచిరి, త్యజించిరి.
  • they deserted to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి.
  • Ten men deserted from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.

నామవాచకం, s, or deserving తగినది, యోగ్యతకు తగినది, శిక్ష, బహుమానము.

  • a prince capable of distinguishing desert యోగ్యత విచారించే రాజు.
  • he met with his deserts వాడికి కావలసినది అయినది, అనగా వానికి కావలసినదిశిక్ష అయినది, వాడికి కావలసిన బహుమానము అయినది.
  • they rewarded him according to his deserts వాడి యోగ్యతకు తగిన బహుమానము చేసినారు.
  • or dessert of sweetmeats fruit&c.
  • ఫలహారము యిది ముఖ్యముగా భోజనమైనతరువాత తినే కొంచెము మిఠాయి, పండ్లు మొదలైనవి.

విశేషణం, అడివిగావుండే, పొదుపుగావుండే, నిర్మాన్యుష్యమైన.

  • a desert island నిర్మానుష్యమైన దీవి.

నామవాచకం, s, అడవి, మరుభూమి, నిర్మానుష్య ప్రదేశము, విజనప్రదేశము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=desert&oldid=928613" నుండి వెలికితీశారు