బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, artfice కపటము, వంచన తంత్రము, టక్కు.

  • skill ప్రవీణత, నిపుణత,చమత్కారము, నేర్పు.

విశేషణం, artful ఉపాయముగల, తంత్రమైన.

  • sly కపటమైన, వంచనైన, జిత్తులుగల.
  • skilful ప్రవీణమైన, నిపుణమైన, కుశాగ్ర బుద్ధిగల.
  • a cunning man or rogue కపటి, తంత్రవాది.
  • ( or conjurer ) మంత్రగాడు, గారడివాడు.
  • the cunning woman మంత్రకత్తె.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cunning&oldid=927985" నుండి వెలికితీశారు