బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, జ్ఞాతి, బంధువుడు, బంధువురాలు.

  • ( uncles, aunts తల్లిదండ్రుల తోడబుట్టిన వాండ్లు అనబడుతారు, వీండ్ల కొడుకులు కూతుండ్లు Cousins అని అనబడుతారు.
  • country cousins దూరబంధువులు.
  • a cousin-german జ్ఞాతి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cousin&oldid=927659" నుండి వెలికితీశారు