బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, పయివ్రాలు పెట్టుట. నామవాచకం, s, పారా మార్చుకోవచ్చేవాడు చెప్పే ప్రతిసాంకేతికపు మాట, రెండోఅధికారి చేవ్రాళు.

  • the countersign is the answer to the watch word పారాలో వుండేవాడుచెప్పే సాంకేతికపు మాటకు పారా మార్చుకోవచ్చిన వాడు వుత్తరముగా చెప్పే ప్రతిసాంకేతికపు మాట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=countersign&oldid=927620" నుండి వెలికితీశారు