బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to agree సరిపడుట, యిముడుట, పొందుట.

  • this pillardoes not correspond with that యీ స్తంభానికి ఆ స్తంభము దీటు పడలేదు.
  • In the Englishlanguage there is no word that corresponds with the word braminయింగ్లిషులో బ్రాహ్మణుడనే శబ్దమునకు సరియైన శబ్దము లేదు.
  • he corresponds withme అతనికి నాకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=correspond&oldid=927532" నుండి వెలికితీశారు