బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఆజ్ఞ, అధికారము, కర్తృత్వము, స్వాధీనము.

  • they are in his control వాడికి వశ్యులై వున్నారు.
  • they are not in my control వాండ్లు నాకు స్వాధీనము లేదు.
  • he kept them in control వాండ్లకు తన కట్టులో వుంచుకొన్నాడు.
  • rage beyond control అపరిమితమైనకోపము.
  • beyond control అపరిమితముగా.
  • the board of control యీష్టు యిండియా కంపినిమీదపై విమర్శ చేసే అధికారుల సభ.

క్రియ, విశేషణం, యేలుట, అణుచుట, స్వాధీనము చేసుకొనుట, కట్టుబాటులో వుంచుట,ఖండించుట.

  • he controlled the family very well ఆ సంసారాన్ని చక్కగా పట్టుకొని వచ్చినాడు.
  • control your passions కోపమణుచు.
  • he controlled himselfఅణుచుకొన్నాడు.

క్రియ, విశేషణం, వంకరచేసుట, విరుచుకొనుట.

  • he controled his face ముఖమునువంకర చేసుకొన్నాడు.

నామవాచకం, s, (add,) check, restraint అంకుశము.

  • he ruled Bengal without control వాడు బంగళాదేశమును నిరంకుశుడుగా యేలినాడు.
  • he acted without control పయిన మొట్టేవాడు లేకుండా మనసు వచ్చినట్టుప్రవర్తించినాడు.

వాడుక అనువాదాలు <small>మార్చు</small>

  1. నియంత్రణ
  2. అధికారం

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=control&oldid=927349" నుండి వెలికితీశారు