బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, కాజేయుట, తీర్చుట, పూర్తి చేయుట. విశేషణం, సిద్ధమైన, పూర్నమైన, అతి.

  • consummate injustice అతి దౌర్జన్యము.
  • consummate iniquity అతిపాపము మహత్పాపము.
  • consummate beauty అతి సౌందర్యము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consummate&oldid=927260" నుండి వెలికితీశారు