బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ఒప్పుకొనుట, కద్దనుట, బయలుపరచుట.

  • the prisoner confessd that he was guilty కయిది నేరమును ఒప్పుకొన్నాడు.
  • he confessed his sins తాను చేసిన పాపమును చెప్పినాడు.
  • (అంగీకరించుట, A+.
  • ) I confess I was annoyed నాకు అసహ్యము వచ్చినది సుమీ.
  • all those who confessed this religion యీ మతమును అంగీకరించిన వాండ్లందరు, యీ మతస్థులందురు.
  • the priest confessed me నేను చేసిన పాపములన్ని గురుపు ఆలకించి ప్రాయశ్చిత్తము విధించినాడు, యిది రోమన్ కేతోలిక్కు మతములో వుండే వొక ఆచారము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=confess&oldid=927063" నుండి వెలికితీశారు