concentric
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, బండి చక్రము యొక్క ఆకులవలె నాలుగు తట్లా నుంచి నడిమికి చేరే.
- seven concentric circles ఒకటి లోన ఒకటిగా వుండే సప్త కుండలములు, యేడుగిర్లు.
- concentric circles on the thumb పెద్ద వేలిలో వుండే చక్రములు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).