బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, కూర్చుట, నడిమికి కూర్చుట, ఒక చోట కూర్చుట.

  • heconcentrated his forces upon this village నాలుగుతట్లను వుండె సేనను ఆ వూళ్లో ఒకటిగా కూర్చినాడు.
  • to concentrate the essence ధృతి తీసుట, తైలము దించుట.
  • It is necessary to concentrate your attention upon the work నాలుగు తట్ల పోనియ్యకుండా నీ మనసునంతా దాని మీద పెట్ట వలసినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=concentrate&oldid=926981" నుండి వెలికితీశారు