బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము.

  • this prevented his compliance యిందువల్ల వాడు ఒప్పుకోలేదు.
  • from his easy compliance వాడు తక్షణము ఒప్పుకొన్నందున.
  • In compliance with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compliance&oldid=926918" నుండి వెలికితీశారు