బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది.

  • a compilation of poetry కావ్య సంగ్రహము.
  • a compilation of verses చాటు శ్లోక పుస్తకము.
  • a compilation of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి.
  • during the compilation of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా.
  • a worthless compilation పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compilation&oldid=926895" నుండి వెలికితీశారు