బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, సమానమైన, తుల్యమైన.

  • these four are co-ordinate యీ నాలుగింటికి మూలము ఒకటే.
  • the two areas are co-ordinate యీ రెండు శకములకున్ను ఒకప్పుడే ఆరంభమయినవి.
  • these two rivers are co-ordinate యీ రెండు యేళ్లున్ను ఒక చోటి నుంచేపుట్టినవి, యీ రెండు నదులకున్ను వుత్పత్తి స్థానము ఒకటే.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=co-ordinate&oldid=926571" నుండి వెలికితీశారు