charmed
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
విశేషణం, మంత్రించిన, వలపించిన.
- a charmed ring మంత్రించిన వుంగరము.
- he bears a charmed life మంత్ర కవచము కలవాడై వున్నాడు.
- he was charmed at the sight of her దాన్ని చూచి సంతోషపడ్డాడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).