changeling
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, అవిటి మనిషి, కురూపి, పిచ్చివాడు, పుట్టువెర్రి.
- a sickly infant దేవతులు మంచి యోగ్యమైన బిడ్డను యెత్తుకొనిపోయి దానికి బదులుగా వొక పనికిమాలిన పిల్లను వుంచి పోయినట్టు కథ కలదు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).