బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, మధ్యత్యాగి, చక్రగమనవేగే మధ్య స్థల త్యాగకరణశీల,మధ్యస్థలాపకర్షిత, మధ్యాపజగామిఘ, నడిమినుంచి పారే, వడిశలను తిప్పేటప్పుడు రాయి తిరగడమునకు చేతి బలము కారణము గనుక ఆ బలము centrifugal force అనబడుతున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=centrifugal&oldid=925955" నుండి వెలికితీశారు