బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మధ్యము, నాభి.

  • a centre post or pole నిట్రాయి, నడిమి స్తంభము.
  • the very centre నట్టనడుము.

క్రియ, నామవాచకం, కలిగివుండుట, నిలుచుట.

  • all my hopes centered on him ఆయనే నాకు పట్టుకొమ్మ, ఆయనే నాకు దిక్కు, నా మనసు అంతా ఆయన మీదనే వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=centre&oldid=925952" నుండి వెలికితీశారు