బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, మానుట, తీరుట, నిలిచిపోవుట, విడుచుట.

  • this cause the pain to cease దీనివల్ల నొప్పి తీరినది.
  • the rain ceased వాన వెలిసింది.
  • when the noise ceased సందడి అణిగినప్పుడు.
  • they ceased from talking మాటలు చాలించుకొన్నారు.

క్రియ, విశేషణం, నివారణము చేసుట, చాలించుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cease&oldid=925906" నుండి వెలికితీశారు