బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, universal general సాధారణమైన, సార్వత్రికమైన, సర్వగ్రాహ్యమైన, సర్వ జన సమ్మతమైన సర్వసమమైన.

  • the catholic religion యిది వొక మతనామము.
  • a medicine of catholic use or universal application అన్ని రోగాలను పట్టే మందు.
  • a catholic or comprehensive treatise సర్వజన సమ్మతమైన గ్రంధము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=catholic&oldid=925869" నుండి వెలికితీశారు