బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు.

  • To Breed, v.
  • a.
  • పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట.
  • to bring up పెంచుట సాకుట.
  • to educate శిక్ష చెప్పుట.
  • Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది.
  • he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు.
  • he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు.
  • corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి.
  • this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=breeching&oldid=925200" నుండి వెలికితీశారు