బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, బిగించుట, బిగించికట్టుట.

  • to brace a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట.
  • Cold air and bathing brace the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.

నామవాచకం, s, కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు.

  • a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక.
  • ten braceఅంటే, పది జతలు.
  • ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే.
  • braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు.
  • In printing types అనే సంజ్ఞ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brace&oldid=925123" నుండి వెలికితీశారు