boisterous
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, ఘర్జించే, ఘోషించే, ప్రచండమైన, బ్రహ్మాండమైన.
- boisterous seaఘోషించే సముద్రము.
- boisterous wind ప్రచండ వాయువ్వు.
- boisterous woman బొబ్బలు పెట్టేఆడది.
- Hunting and boxing are boisterous amusements వేట, జట్టిపోట్లాట, యివిదొమ్మిపనులు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).