బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, నల్లగాచేసుట, నలుపెక్కేటట్టు చేసుట.

  • by touching the pot I blacked my hands ఆ కుండ ను తాకినందున నా చేతులు మసి అయినది.
  • he blacked my shoes నా చెప్పులకు నల్లవర్ణము వేసినాడు.

నామవాచకం, s, or Blackness నలుపు కప్పు.

  • a black moor నల్లవాడు, అనగా సద్దీవాడు.
  • to wear black నల్లవుడుపు వేసుకొని వుండినది.
  • Collyrim కాటుక.

విశేషణం, నల్లని, నలుపైన.

  • a large black ant గండుచీమ, కొండచీమ.
  • a small black ant చలిచీమ.
  • they beat him black and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టు కొట్టినారు.
  • the black art శూన్యము, పంపు, a very black crime అఘౌరమైన పాపము.
  • the black cock అడివికోడి.
  • black earth రేగడభూమి.
  • a black eyed girl కువలయలోచన.
  • a black eye దెబ్బతాకి కమిలిన కన్ను.
  • he has got a black eye వాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది.
  • a handsome black girls (meaning an English girl of dark complexion: Addisons Tatler) చామని చాయగా వుండేపడుచు.
  • Charles II.
  • of England is described as being a black man అతను చామని చాయగా వుండేవాడు.
  • he looked black at me నన్ను చూచి ముకము మాడ్చినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=black&oldid=924762" నుండి వెలికితీశారు