బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, భిక్షమెత్తుట.

  • he was driven to beg వాడికి భిక్షమెత్తుకోవలసివచ్చినది.
  • I begged off మన్నించవలెనని వేడుకొంటిని.

క్రియ, విశేషణం, ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట.

  • he begged the money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు.
  • May I beg of you to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను.
  • he begs his bread or he begs alms తిరిపె మెత్తుకొంటాడు.
  • I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని.
  • I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది.
  • I beg pardon or I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్నుఅంటారు.

క్రియ, విశేషణం, add, he begged his way to Benares తిరిపెముయెత్తి పొట్టపోసు కొంటూ కాశికి చేరినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beg&oldid=924472" నుండి వెలికితీశారు