be born
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(v, n. past) పుట్టుట, జన్మించుట.
- he was be born there అక్కడ పుట్టినాడు.
- After a son was be born to him వాడికి వక పుత్రుడు కలిగిన తరువాత.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).