బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు, వేశ్యకు పుట్టినవాడు. విశేషణం, వుంపుడుదానికిపుట్టిన, జారజుడైన.

  • a bastard son పెట్టుకొన్నదానికి పుట్టినవాడు.
  • in a metaphorical sense విశ్వామిత్రమైన, కృత్రిమమైన.
  • a bastard dialect సంకరభాష.
  • the bastard mango అడివిమామిడి.
  • the bastard orange అడివికిచ్చిలి.
  • bastard coral మాయపగడము, మంటిపగడము.
  • a bastard gem విజాతి రత్నము, విశ్వామిత్రమైనరత్నము, అనగా మాందాళి కరబోకు తరుపులు మొదలైనవి.
  • bastard flork in నేల నెమలిపిట్ట.
  • the word puckally is a bastard word పకాళి యనేమాటఒక దిక్కుమాలిన శబ్దము.
  • bastard wit పిచ్చియుక్తి.
  • bastard ocher మట్టగోపి.
  • a bastard verse in a poem కొత్తగా చెప్పి చేర్చిన శ్లోకము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bastard&oldid=924325" నుండి వెలికితీశారు