బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

  • (file)
  • నామవాచకం, s, యత్నము, ప్రయత్నము, they made an attempt upon his life వాణ్నిచంపవలెనని చూచినారు.
  • క్రియ, విశేషణం, యత్నము చేసుట.
  • thieves attempted my house నా యింట్లోచొరబడేటందుకు దొంగలు యత్నము చేసినారు.
  • క్రియ, విశేషణం, add, he attempted her life (not a good phrase)దాన్ని చంప ప్రయత్నము చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attempt&oldid=923910" నుండి వెలికితీశారు