బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

  • క్రియ, నామవాచకం, ఏర్పడుట, క్రమపడుట, పరిష్కారమౌట.
  • we arranged to gonext day మరునాడు పొయ్యేటట్టు యేర్పరచుకొన్నాము.
  • క్రియ, విశేషణం, క్రమపరచుట, సవరించుట, యేర్పరచుట, పరిష్కరించుట.
  • hearranged matters with them వాండ్లతో రాజి చేసుకొన్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arrange&oldid=923678" నుండి వెలికితీశారు