బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, స్వేచ్ఛైన, యధేచ్ఛైన, స్వతంత్రమైన, నిరంకుశమైన.

  • arbitrary conductస్వేచ్ఛా ప్రవృత్తి.
  • an arbitrary prince నిరంకుశుడైన రాజు.
  • he is an arbitrary man కామచారిగావున్నాడు.
  • depending on no rule నిబంధన లేని, కట్టులేని.
  • this is an arbitrary meaningయిది స్వతంత్రమైన అర్ధము, అనగా యిట్లా అర్థము కద్దు.
  • యీ అర్ధము యెట్లా వచ్చినదంటేఅందుకు సమాధానము లేదని భావము.
  • this form of the verb is arbitrary యీక్రియారూపమునకు నిబంధన లేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arbitrary&oldid=923569" నుండి వెలికితీశారు