appropriation
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, వ్రయము, యేర్పరచఢము.
- this proves his appropriation of themoney యిందువల్ల ఆ రూకలు తాను వ్రయము చేసినట్టు తెలుస్తున్నది, తానే తిన్నట్టుతెలుస్తుంది.
- after the appropriation of this name to him వాడికి యీ పేరును పెట్టిన తరువాత.
- wrongful appropriation దుర్వ్రయము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).