బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన.

  • antiquated words యిప్పట్లోచెల్లని మాటలు.
  • antiquated custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద.
  • an antiquated dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు.
  • this is an antiquated claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=antiquated&oldid=923389" నుండి వెలికితీశారు