alias
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
- క్రియా విశేషణం, అధవా, కాకుంటే.
- his name is Ramaya alias Rangaya వాడికి రామయ్యఅనిన్ని, లేక, రంగయ అనిన్ని పేర్లు గలవు.
- నామవాచకం, s, add, రామానుజాచారి alias Emberi mannar, aliasBhashyacarlu.
- These are three aliases of the great reformer of the Vishnava creed.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).