బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వెంబడించుట, అనుసరించుట, కూడాపోవుట.

  • I accompaniedhim to his house అతనితో కూడా అతని యింటికి పోతిని.
  • his friendsaccompanied him for a short way out of the town అతని స్నేహితులుఅతణ్ని వూరిబయటికి సాగనంపిరి.
  • a translation accompanies the letters ఆజాబులతో కూడా భాషాంతరము వున్నది.
  • fever accompanies ague చలివెంట జ్వరమువస్తున్నది.
  • he came accompanied by his wife భార్యాసమేతుడై వచ్చినాడు.
  • aRamayanam accompanied by a commentary సవ్యాఖ్యానముగా వుండేరామాయణము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accompany&oldid=922309" నుండి వెలికితీశారు